హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం

KMM: వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత–టెక్స్‌టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మల నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.మంత్రి తుమ్మల మరింత కాలం ప్రజలకు సేవలందించాలని కోరుకున్నారు.