హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్వాన్‌లో 3,013 మందికి పింఛన్ కార్డులు

HYD: కార్వాన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆధ్వర్యంలో 3,013 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు గోల్కొండ, షేక్‌పేట, ఆసిఫ్‌నగర్ మండలాల్లో కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్ కార్డులు అందజేశారు.