హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌కు మరో రింగ్ రోడ్డు

హైదరాబాద్ చుట్టూ మరో భారీ రింగ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 340 కి.మీ.ల రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై సమీక్షించగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పనుల పురోగతిపై వివరాలు వెల్లడించారు. ఇది అందుబాటులోకి వస్తే నగరంపై ట్రాఫిక్ భారం తగ్గనుంది.