హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపే సీనియర్ గర్ల్స్ హ్యాండ్‌బాల్ ఎంపికలు

NLG: నల్గొండలోని మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియంలో రేపు ఉదయం 10 గంటలకు ఉమ్మడి జిల్లా సీనియర్ గర్ల్స్ హ్యాండ్‌బాల్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 01-01-2010 లోపు జన్మించిన క్రీడాకారిణులు ఎంపికల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.