KNR: శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన దూద్‌బావి నీటిని స్థానికులతో పాటు జిల్లా నలుమూలల ప్రజలు వినియోగిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు బావిలో పూలు, చెత్త వేస్తుండటంతో నీటి పరిశుభ్రతకు భంగం కలుగుతోంది. బావిపై రక్షణ జాలి ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరారు.
తెలంగాణ
'దూద్‌బావి స్వచ్ఛతకు చర్యలు తీసుకోవాలి'


