NGKL: కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీ 16వ వార్డు కు చెందిన R. శంకర్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం విషయం తెలుసుకున్న BRS నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుని కుటుంబని పరామర్శించి, BRS పార్టీ నాయకుల ద్వారా రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ రచోటి శ్రీశైలం పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత


