WNP: శ్రీరంగాపూర్ మండలంలోని తాటిపాముల గ్రామ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను MLA మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, నూతన పాఠశాల భవన నిర్మాణానికి రూ.67.75 లక్షల నిధులు మంజూరు చేయించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాటిపాముల గ్రామానికి నిధులు కేటాయించారు.
తెలంగాణ
పాఠశాలకు రూ.67.75 లక్షలతో నూతన భవనం


