GDWL: అయిజ మున్సిపాలిటీ శివారులో వెలసిన కట్ట కింద తిమ్మప్ప స్వామి రథోత్సవం శనివారం రాత్రి కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత కట్టకింద తిమ్మప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై ప్రతిష్ఠించి మహిళలు మంగళ హారతులు చేపట్టి, భక్తులు భాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో స్వామి శోభాయాత్ర నిర్వహించారు. రథోత్సవంలో పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా తిమ్మప్ప స్వామి రథోత్సవం


