హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వకుర్తిలో చికెన్ ధరలు ఇలా..!

NGKL: కల్వకుర్తి పట్టణంలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ చికెన్ కిలో రూ.230, స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.260, కోడి రిటైల్ కిలో రూ.150గా విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఆదివారం కావడంతో చికెన్ కొనుగోలు చేయడానికి చికెన్ ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరి నిలబడ్డారు. చికెన్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.