VKB: ధరూర్లో 104వ మెథడిస్ట్ క్రైస్తవ జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 10న ప్రారంభమైన జాతర 15వ తేదీతో ముగియనుంది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం చివరి రోజు కావడంతో లక్షలాది మంది వచ్చే అవకాశం ఉందని అంచనా. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు. పాస్టర్ల బైబిల్ సందేశాల నడుమ వేడుకలు ప్రశాంతంగా సాగుతున్నాయి.
తెలంగాణ
జాతరకు పోటెత్తిన భక్తులు.. జనసంద్రంగా ప్రార్థనా స్థలం


