HYD: ఉమెన్ సేఫ్టీ వింగ్ DSP మనోజ్ కుమార్ (54) శనివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. DSP పార్థివదేహాన్ని సందర్శనార్థం కోఠిలోని ఆయన నివాస అపార్ట్మెంట్కు తరలించనున్నారు. అక్కడ కుటుంబసభ్యులు, బంధువులు, పోలీసు అధికారులు, సిబ్బంది నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం పార్థివదేహాన్ని స్వస్థలం బాపట్లకు తరలించనున్నారు.
తెలంగాణ
సందర్శనార్థం కోఠికి DSP పార్థీవదేహం


