హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతిపై సామూహిక అత్యాచారయత్నం..!

WGL: రైల్వేస్టేషన్ నాలుగో నంబరు ప్లాట్ ఫామ్ వైపు ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో విజయవాడకు చెందిన యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికుల సమాచారంతో చేరుకున్న జీఆర్పీ పోలీసులు ఆమెను రక్షించి తిరిగి విజయవాడ రైలు ఎక్కించారు.