HYD: బల్కంపేటలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షియా సుల్తానా(16) హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడితో మాట్లాడుతున్న విషయాన్ని కళాశాల సిబ్బంది తల్లిదండ్రులకు చెప్పడంతో.. తల్లి ఫోన్లో మందలించిందని, దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
తెలంగాణ
బల్కంపేటలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య


