MDK: జిల్లాలోని 7 మోడల్ పాఠశాలల్లో పొరుగుసేవల కింద ఖాళీగా ఉన్న 28 పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. యోగా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కంప్యూటర్, లైబ్రేరియన్ విభాగాల్లో నియామక నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ పోస్టుల భర్తీకి అధికారులు ఎప్పుడు పచ్చజెండా ఊపుతారోనని అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు.
తెలంగాణ
మోడల్ స్కూళ్లలో 28 ఖాళీలు


