ADB: పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని ఈ నెల 19 నుంచి ప్రారంభించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో విధివిధానాలు, అర్హుల గుర్తింపు, దరఖాస్తుల నమోదుపై సమీక్షించారు.
తెలంగాణ
జీవిత బీమా పథకానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్


