హైదరాబాద్: 28°C
తెలంగాణ

NHM ఉద్యోగుల సమ్మెకు తాత్కాలిక విరామం

BHPL: 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో NHM ఉద్యోగులు తమ నిరవధిక సమ్మెను తాత్కాలికంగా నిలిపివేశారు. జిల్లాలో 32 రోజులుగా వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. సమ్మెకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు NHM JAC జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలిపింది.