హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రాణాలు పోతేనే స్పందిస్తారా'

MHBD: నెల్లికుదురు మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన బొంపెల్లి వెంకట్రావు ఇంటి నుంచి గ్రామంలోకి వెళ్లే విద్యుత్ తీగలు తమ ఇంటిలోని చింత చెట్టు మధ్యలో నుండి వెళుతుండడంతో ఇంటి పరిసరాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందని ఆరోపించారు. పలుమార్లు ఈ విషయాన్ని సంబంధిత విద్యుత్ అధికారులకు తెలిపిన పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.