NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 530.30 అడుగులు, నీటి నిల్వ 178.6782 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 4,426, ఔట్‌ఫ్లో 6,768 క్యూసెక్కులుగా నమోదైంది. విద్యుత్ ఉత్పత్తి ఎస్‌ఎల్‌బీసీకి నీటిని విడుదల చేస్తుండగా, ఎడమ కాలువ, వరద కాలువలకు విడుదల నిలిపివేశారు.
తెలంగాణ
నాగార్జునసాగర్ నేటి నీటి మట్టం వివరాలు


