SRCL: ఎల్లారెడ్డిపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ వార్షిక భక్తోత్సవాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నిన్నఆలయ కమిటీ ఆహ్వానించింది. జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ నెల 19 నుంచి 24 వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు.
తెలంగాణ
వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం


