హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి టోల్‌ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ను సుమో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు బంగారుపాళ్యంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.