RR: కొందుర్గు మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొందుర్గు నుంచి జాకారం గ్రామానికి స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
కంటైనర్ ఢీకొని మహిళ మృతి


