TG: హైదరాబాద్‌లో మరో అక్రమ అండాల రాకెట్ గుట్టురట్టు అయింది. ప్రముఖ ఫెర్టిలిటీ క్లినిక్‌పై జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో కేసులు నమోదు అయ్యాయి. అక్రమ అండాల సేకరణ వ్యవహారంలో డైరెక్టర్, క్లినిక్ ఇన్‌ఛార్జ్‌లపై కేసులు పెట్టారు. అలాగే ART బ్యాంక్ నిర్వహణ సంస్థపై కూడా ఫిర్యాదు అందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
మరో అక్రమ అండాల సేకరణ గుట్టురట్టు


