TG: సూర్యాపేటలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 112 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
భారీగా గంజాయి స్వాధీనం.. నిందితుల అరెస్ట్


