PDPL: కొలనూరులో కోతుల బెడద ఎక్కువవుతోంది. గుంపులుగా వస్తున్న కోతులు ఇళ్లపైకి ఎక్కి పెంకులు పగలగొడుతూ, ఇంట్లోని వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. కోతుల సంచారాన్ని అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
కొలనూరులో కోతుల బెడద


