ASF: ఆసిఫాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆసిఫాబాద్ RTC డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక బస్సులు నడపనుంది. బస్సు బుక్ చేసుకున్న వారికి నిబంధనల ప్రకారం గురుస్వామి, ఇద్దరు మణికంఠులు, ఇద్దరు వంట మనుషులు, లగేజీ అటెండెంట్ కు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
ఆసిఫాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు


