హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురుమూర్తి స్వామికి తొలి పూజలో పాల్గొన్న GMR

MBNR: దేవరకద్ర శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి అలంకారం సందర్భంగా నిర్వహించిన తొలి పూజ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) సతీసమేతంగా పాల్గొన్నారు. సంస్థానాధీశులు శ్రీరామ్ భూపాల్ తదితర నాయకులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం జాతర మైదానంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.