MNCL: తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షుడుగా జి. ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడుగా కె. శ్యామ్ సుందర్, ప్రధాన కార్యదర్శిగా పి. రాజేందర్, సహాయ కార్యదర్శిగా ఇక్బాల్, సలహాదారుగా ప్రభాకర్, కోశాధికారిగా ఎస్. శ్రావణ్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సంఘం కమిటీ ఎన్నిక


