MLG: అర్హులైన రైతులంతా పీఏసీఎస్‌లో సభ్యత్వం పొందాలని వెంకటాపూర్ ఛైర్మన్ సీహెచ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రైతు ఉత్పత్తిదారులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించి సభ్యత్వ పత్రాలు అందజేశారు. మరోవైపు వాజేడు పీఏసీఎస్‌లో సహకార వారోత్సవాల సందర్భంగా ఛైర్మన్ యగ్గడి అంజయ్య జెండా ఆవిష్కరించి, సహకార సూత్రాలను పాటిస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
'సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలి'


