హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్లం.. పల్లెల్లో నాటుసారా తయారీ..!

MNCL: నెన్నెల మండలానికి బెల్లంపల్లి నుంచి పెద్దఎత్తున బెల్లం రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. కొత్తూరు, చిన్న, పెద్ద లంబడితండా, శ్రావణ్‌పల్లి, నార్వాయిపేట గ్రామాల సమీపంలో నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం. అక్కడ తయారైన సారాను వేమనపల్లి, భీమారం, చెన్నూరు మండలాలకు సరఫరా చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.