KMM: నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆధార్ పార్టీ అభ్యర్థిగా బూర సైదా రావు (బీసీ గౌడ)ను ఆ పార్టీ అధ్యక్షుడు డా.ఈడ శేషగిరిరావు ప్రకటించారు. ఈ మేరకు శనివారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం సైదారావు ఆధార్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరియు ఖమ్మం జిల్లా ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ
ఆధార్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సైదారావు


