JGL: కొండగట్టు చందనోత్సవానికి కొండగట్టు సర్వం సిద్ధమైంద . కొండ దిగువన, కొండపైన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాజగోపురం, ఉత్తర ద్వారంపై కలశాల ఏర్పాటుకు చెక్కలతో మెట్లు వేస్తున్నారు. యాగశాలలో తడికల పందిళ్లు సిద్ధమవుతున్నాయి. నేడు అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో రానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
VIDEO: 'చందన ఉత్సవానికి సర్వం సిద్ధం'


