నిర్మల్ జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో ఆర్ట్, యోగా, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హుల జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు https://deonirmal.weebly.com/ వెబ్‌సైట్‌లో జాబితాను పరిశీలించుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆధార్ పత్రాలతో రేపటి లోపు సంప్రదించాలన్నారు.
తెలంగాణ
ఉద్యోగ అభ్యర్థుల జాబితా విడుదల


