టీమిండియాతో జరుగుతున్న ఐదో వన్డేలో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఒక వేళ న్యూజిలాండ్ విజయం సాధిస్తే 2-2 తేడాతో సిరీస్ సమం అవుతుంది. మరోవైపు యశ్ ఠాకూర్ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో ఆరంగేట్రం చేయనున్నాడు.
క్రీడలు
BREAKING: టాస్ ఓడిన టీమిండియా


