JN: పట్టణంలోని ఐదో వార్డు ఏసీ రెడ్డి నగర్లో శుక్రవారం ఎర్ర రజిత అధ్యక్షతన శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పందిళ్ల కళ్యాణి మాట్లాడుతూ ఈ నెల 15న నల్లగొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగుకు సరిపడా విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కిసాన్ సభను జయప్రదం చేయాలి'


