BHPL: చిట్యాల శివాజీ చౌక్ వద్ద శనివారం వాహన తనిఖీల్లో నకిలీ నంబర్ ప్లేట్‌తో బైక్ నడుపుతున్న ఎలమర్రి నాగరాజు (45) పోలీసులకు పట్టుబడ్డాడు. AP 36 AV 0904 నంబర్‌తో ఉన్న టీవీఎస్ స్పోర్ట్ బైక్ అసలు రిజిస్ట్రేషన్ నంబర్ AP 36 AU 0904గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.
తెలంగాణ
నకిలీ నంబర్ ప్లేట్.. వ్యక్తిపై కేసు..!


