హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్మార్ట్‌ఫోన్లతో వృద్ధుల సరదా కాలక్షేపం

SDPT: స్మార్ట్‌ఫోన్లతో వృద్ధుల కాలక్షేపం నంగునూరు మండలం మగ్ధూంపూర్ గ్రామంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. గ్రామ కచీర్ వద్ద సాయంత్రం వేళ కొందరు వృద్ధులు ఒకచోట చేరి స్మార్ట్‌ఫోన్లలో వీడియోలు చూస్తూ నవ్వుకుంటూ, సరదాగా ముచ్చటించుకున్నారు. జీవితమంతా కుటుంబాల కోసం కష్టపడిన వారు.. వయసు మీద పడిన తర్వాత తీరిక సమయాన్ని స్నేహితులతో కలిసి ఇలా ఆనందంగా గడుపుతున్నారు.