HNK: నగరంలోని యాదవ నగర్లో శ్రీకృష్ణ యాదవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సదర్ సయ్యాట వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతులను వివిధ రంగులతో అందంగా అలంకరించి, పూలమాలలు వేశారు. తీన్మార్ వాయిద్యాలు, ప్రత్యేక యాదవ బ్యాండ్ మేళాల నడుమ నిర్వహించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
తెలంగాణ
VIDEO: యాదవ నగర్లో ఘనంగా సదర్ వేడుకలు


