SRD: జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్‌లో ఈఎంటీ, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు క్లస్టర్ పీఎం సామ్రాట్ తెలిపారు. ఈఎంటీకి ఏఎన్ఎం, జీఎన్ఎం, ఎంఎల్టీ, బీఎస్సీ అర్హతలు ఉండాలి. డ్రైవర్‌కు పదో తరగతి, బ్యాడ్జ్ లైసెన్స్, 3 ఏళ్ల అనుభవం అవసరమని తెలిపారు. రేపు సంగారెడ్డి కలెక్టరేట్లోని 108 కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
తెలంగాణ
108లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


