HNK: కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన అయోధ్యపురం గ్రామ నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కాజీపేటను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలి, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి.
తెలంగాణ
'భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి'


