హైదరాబాద్: 28°C
క్రీడలు

గుజరాత్‌ గూటికి హర్షల్‌..!

SRH పేసర్ హర్షల్ పటేల్‌ను వదులుకుని, గుజరాత్‌ టైటాన్స్‌తో రూ.4 కోట్ల క్యాష్ ట్రేడ్ కుదుర్చుకోనుందని సమాచారం. గత మెగా వేలం ధరలో ఇది సగం మాత్రమే. ఈ ఒప్పందంతో GT వేలం పర్సు నుంచి రూ.4 కోట్లు తగ్గి సన్‌రైజర్స్‌ ఖాతాలో జమ అవుతాయి. గత వేలాల్లోనూ హర్షల్ కోసం ప్రయత్నించిన GT, ఎట్టకేలకు తమ రాష్ట్ర ఆటగాడిని దక్కించుకుంది.