BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం రూ.31,52,708, ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.1,31,100, వీఐపీ దర్శనాలతో రూ.2,91,750, బ్రేక్ దర్శనాలతో రూ.1,13,700, ప్రసాద విక్రయాలతో రూ.9,60,290, లీజులతో రూ.5,19,950, కార్ పార్కింగ్ తో 2,85,000 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
తెలంగాణ
దేవస్థానానికి భారీగా పెరిగిన నిత్య ఆదాయం


