ADB: జైనథ్ మండలం లక్ష్మీపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎల్‌నినో ప్రభావంపై వినూత్న ప్రాజెక్టును రూపొందించారు. జిల్లాలో కరవు పరిస్థితులు, వర్షపాతం, నేల స్వభావం, పంటలు, దిగుబడులపై అధ్యయనం చేసి వివరాలను ప్రాజెక్టు రూపంలో ప్రదర్శించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు చేపట్టిన ఈ ప్రయత్నం పలువురిని ఆకట్టుకుంది.
తెలంగాణ
ఎల్‌నినోపై విద్యార్థుల వినూత్న ప్రాజెక్టు


