MLG: తాడ్వాయిలో భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా వనవాసి కళ్యాణపరిషత్ నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాపోటీల విజేతలకు బీఆర్ఎస్ ములుగు జిల్లా యువజన ప్రధానకార్యదర్శి, శ్రీరామకృష్ణ సేవాట్రస్ట్ ఛైర్మన్ బాడిశ నాగరమేష్ బహుమతులు అందజేశారు. వాలీబాల్లో కామారం జట్టుప్రథమ, ఏటూరునాగారం జట్టు ద్వితీయ బహుమతి సాధించాయి. బిర్సా ముండా ఆశయాలను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు.
తెలంగాణ
క్రీడా విజేతలకు బహుమతులు అందజేత


