హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగిపై ముగ్గురి దాడి.. కేసు నమోదు

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ధర్మసాగర్‌కు చెందిన కార్తీక్ పెట్రోల్ పంపులో విధుల్లో ఉండగా ఎల్కతుర్తి మండలానికి చెందిన రాకేశ్, శ్రీనివాస్, వంశీ కలిసి ఆయనపై దాడి చేసి గాయపరిచారు. శనివారం బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నర్సింహారావు తెలిపారు.