MDCL: MMC బోడుప్పల్ సర్కిల్ పరిధి మేడిపల్లిలో వరంగల్ జాతీయ రహదారిని ఆనుకుని అక్రమంగా నిర్మించిన షెడ్డును అధికారులు కూల్చివేశారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది షెడ్డును పూర్తిగా నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలను ఎంతమాత్రం సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ
మేడిపల్లిలో అక్రమ షెడ్డు నేలమట్టం


