యాదాద్రి భువనగిరి జిల్లా రాయిపల్లి MPPS విద్యార్థులు గొప్ప మనసును చాటుకున్నారు. తోటి విద్యార్థికి దసరా పండుగకు గాయమై, కాలు విరిగి మంచానికే పరిమితమవగా మేము సైతం తోడు ఉంటామని శనివారం బాలల దినోత్సవం సందర్భంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. తోటి విద్యార్థికి మనోధైర్యానిచ్చి, తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులు ఇచ్చి సాయం చేశారు.
తెలంగాణ
తోటి విద్యార్థికి సాయం చేసిన విద్యార్థులు


