హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల ఆవిష్కరణలు అవగాహన కార్యక్రమం

BHPL: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 16, 17 తేదీల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభివృద్ధిపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు స్టార్టప్‌ల ఏర్పాటు, ఆవిష్కరణలు, పారిశ్రామిక నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు అని శనివారం రూసా నోడల్ అధికారి ప్రొఫెసర్ మల్లికార్జునరెడ్డి, కేహబ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సవితా తెలిపారు.