హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియాకప్‌ భారత్‌దే.. తెలుగు కుర్రాడు అదుర్స్

పాకిస్థాన్‌తో జరిగిన అండర్-19 ఫైనల్ మ్యాచ్‌లో గుంటూరు కుర్రాడు చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్ కీలక పాత్ర పోషించాడు. 3 కీలక వికెట్లతో రాణించడంతో పాటు, ఓటమి అంచున ఉన్న జట్టును చివరి వికెట్‌గా వచ్చి అద్భుతంగా ఆదుకున్నాడు. ఒత్తిడిలో అతను సాధించిన విలువైన పరుగులు భారత్‌ను అఖండ విజయం దిశగా నడిపించాయి.