హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్‌తో భారత్‌ చివరి వన్డే

నాలుగో వన్డేలో 89 పరుగులకే కుప్పకూలి, 244 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైన శ్రేయస్ సేన.. ఇవాళ ఆతిథ్య న్యూజిలాండ్‌తో కీలకమైన చివరి వన్డేలో తలపడనుంది. ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుండగా, వరుసగా రెండో విజయంతో సిరీస్‌ను సమం చేయాలని కివీస్ పట్టుదలతో ఉంది.