హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూ ర్(యు) మండలంలో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, గిన్నె రిలో 12.0, తిర్యాణిలో 13.4, కెరమెరిలో 14.1, కాగజ్ నగర్ 14.8, సిర్పూర్(టి)లో 15.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు చలి త్రీవతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6 అయిందంటే ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.